నల్గొండ జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు రెండు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులైన అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను డీఈఓ (DEO) కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ సుశీందర్ రావు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రేపటికల్లా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఉచిత శిక్షణకు దరఖాస్తులకు రేపే చివరి తేదీ!


