KMM: ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహనతో పాలేరు నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగు జోరందుకుంది. అధికారుల మార్గదర్శకత్వంలో ఇక్కడి సాగు విస్తీర్ణం 4,576 ఎకరాలకు చేరగా, ఈ ఏడాది కొత్తగా మరో 800 ఎకరాల్లో తోటలు వేశారు. వచ్చే సీజన్ నాటికి సాగును మరింత పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, వారి ప్రోత్సాహంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జోరందుకున్న ఆయిల్ పామ్ సాగు..!


