హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఐక్యతతో పార్టీని బలోపేతం చేయాలి'

ELR: పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంతో పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం దెందులూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అధ్యక్షతన జరిగింది. పార్టీని మరింత పటిష్టం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.