హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతోషిమాత విగ్రహాల పునః ప్రతిష్ఠ

TPT: హిరమండలం మండలంలోని శుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ, న్యూ గొట్టా బ్యారేజీ సెంటర్‌లో నూతన తాత్కాలిక ఆలయంలో సంతోషిమాత విగ్రహాలను ఆదివారం పునః ప్రతిష్ఠించారు. ఉద్దానం ఫేజ్-2 తాగునీటి ప్రాజెక్టు పనుల వల్ల ఆలయాన్ని ఇక్కడికి తరలించారు. పురోహితులు మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సహకారంతో త్వరలోనే కృషి చేస్తామని గ్రామస్థులు తెలిపారు.