ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. Kg టమాటా రూ.30, వంకాయ రూ.50, బెండకాయ రూ.26, పచ్చిమిర్చి 36, కాకరకాయ 26, సొరకాయ 26, గోరు చిక్కుడు 54, దొండకాయ 36, ఆలుగడ్డ 26, చామగడ్డ 36, క్యారెట్ 56, బీట్ రూట్ 40, కీరదోస 36, బీన్స్ 110, క్యాప్సికం 64, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు(12) 80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
నేటి కూరగాయలు ధరలు ఇలా


