SS: జిల్లాకు త్వరలో జడ్పీ పాలన పగ్గాలు దక్కనున్నాయి. నాలుగు రోజుల్లో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా కొలువుదీరనున్నారు. జడ్పీ భవనం అన్వేషణ దాదాపు ఖరారైంది. త్వరలో సీఈవో, డిప్యూటీ సీఈవోలతో పాటు అవసరమైన అధికారులు, ఉద్యోగులను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ కోసం అధికారులు శరవేగంగా చర్యలు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు రోజుల్లోనే జిల్లాకు జడ్పీ పాలన పగ్గాలు


