NRPT: ఉట్కూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద ఇవాళ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీఎం హరి నారాయణ తెలిపారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సంఘాల సభ్యులు తప్పకుండా హాజరై, గ్రామాల్లోని మహిళా సంఘాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు.
తెలంగాణ
నేడు మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం


