VZM: గజపతినగరంలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. గజపతినగరంలోని రెల్లి వీధిలో నెలకొల్పిన గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్‌పై పలు వీధుల్లో ఊరేగించారు. ఊరేగింపుకు ముందు యువత డప్పులు నృత్యాలతో హోరోత్తించారు. అర్ధరాత్రి మధుపడ గ్రామ పరిధిలో గల పాలధార చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గజపతినగరంలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం


