BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ. 1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ. 1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు


