హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉదయగిరి మండల సాధారణ సమావేశం

NLR: ఉదయగిరి మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుకుమార్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎంపీపీ పద్మజ అధ్యక్షతన ఈ మండల సాధారణ సమావేశం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ హాజరు కావాలన్నారు.