NDL: సంజామల మండలం గిద్దలూరులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. ఈ నెల 23తో ZPTC, MPP, MPTCల పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో వారికి కాటసాని శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మాజీ జడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, MPP పోచా రమాదేవి, వైస్ MPPలు రాజశేఖర్ రెడ్డి, చిన్నబాబు, MPTC సభ్యులను కాటసాని సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజాప్రతినిధుల సేవలు అభినందనీయం'


