హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సేవలోనే సాయితత్వం దాగి ఉంది'

VZM: సేవా కార్యక్రమాల్లోనే సాయితత్వం దాగి ఉందని ఏపీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రని లక్ష్మణరావు అన్నారు. గజపతినగరంలోని ఉష కన్వెన్షన్‌లో నిర్వహించిన సత్యసాయి సేవాదళ్ జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.