NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం కావలి పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రకటనపై ఉత్కంఠ నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశం


