హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఏలేశ్వరంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సోమవారం ఏలేశ్వరం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించే కార్యక్రమంలో మాజీ ఎంపీపీలను సన్మానించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామంలో నూతన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను ప్రారంభించనున్నారు.