GNTR: గుంటూరు మున్నంగి ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ అనుబంధంగా జిల్లా యోగాసన ఛాంపియన్‌షిప్ నిర్వహించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి, యోగా టీచర్ జటవత్ వెంకటేష్ నాయక్ యోగాసన ప్రదర్శనతో ఆకట్టుకుని మాస్టర్స్ మెన్-ఏ విభాగంలో ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
యోగాసన పోటీల్లో వెంకటేష్ నాయక్‌కు కాంస్యం


