హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డయల్ యువర్ కలెక్టర్

SS: జిల్లా ప్రజల తాగునీటి సమస్యలపై నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజలు తమ ప్రాంతాల్లోని తాగునీటి సమస్యలను కలెక్టర్‌కు నేరుగా తెలియజేయవచ్చు. సమస్యల కోసం 9032020868 నంబర్‌కు సంప్రదించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు.