MNCL: ఎలాంటి అనుమతులు లేకుండా DJ సిస్టంతో అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందికి గురిచేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SI రాజవర్ధన్ ప్రకటనలో తెలిపారు. దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా డీజే సౌండ్ సిస్టమ్‌తో చేసిన అధిక శబ్దాన్ని గుర్తించారు. నిర్వాహకులు ఆవుల వంశీ, నాసం వినయ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
తెలంగాణ
DJ నిర్వాహకులపై కేసు నమోదు


