హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BC వసతి గృహ సమస్యలు పరిష్కరించాలి'

JN: జఫర్‌గఢ్‌ BC బాలుర వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొరుకుప్పుల నాగేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి వసతి గృహాన్ని పరిశీలించారు. శ్లాబ్‌ పెచ్చులు ఊడుతున్నాయని, వర్షం కురిసినప్పుడు గోడల వెంట నీరు కారుతోందని ,కోతుల బెడదతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.