W.G: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపిక పోటీలను తణుకులో ఆదివారం నిర్వహించారు. చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. అండర్-14, 16, 18, 20 బాలురు, బాలికల విభాగాల్లో వివిధ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా 38 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు


