PLD: ఈపూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు సమాధానం అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు శ్రీవారికి క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్
'శ్రీవారి లడ్డు.. సీఎం క్షమాపణ చెప్పాల్సిందే'


