BHNG: ఆలేరు పట్టణంలోని 1వ వార్డులో శ్రీ గణేష్ యూత్ వినాయకుడి విగ్రహానికి, బీర్లా ఫౌండేషన్ ఛైర్మన్ బీర్ల అనిత, మున్సిపల్ ఛైర్మన్ బీజన బాలమణి బాస్కర్‌లు కలిసి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గణనాథుడికి బీర్ల అనిత ప్రత్యేక పూజలు


