హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణరావు మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

NLG: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి, రచయిత సామాజిక కార్యకర్త సంతపురి నారాయణ రావు మృతి, సాహిత్య రంగానికి తీరని లోటని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.