హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రత్యేక విద్యుత్తు అదాలత్..!

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక పవర్‌హౌస్‌ వీధిలోని రామేశ్వరం ఏఈ కార్యాలయం సమీపంలో ఈ నెల 22న ప్రత్యేక విద్యుత్త్ అదాలత్‌ నిర్వహించనున్నట్లు SPDCL ఈఈ చాంద్‌ బాషా తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సమస్యలపై వినియోగదారుల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.