హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు కురవాలని ఈద్గా‌లో ప్రత్యేక ప్రార్థనలు

SRPT: కోదాడ పట్టణంలోని సాలార్జంగ్‌పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని అల్లాను ప్రార్థించారు. దేశంలో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.