కృష్ణా: మంగినపూడి బీచ్ ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాగరతీరంలో ఏర్పాటు చేసిన మహా గణపతి దర్శనానికి సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జనసంద్రంగా మారిన మంగినపూడి బీచ్


