KDP: జిల్లాలో 141 మద్యం దుకాణాలకు గాను ఇప్పటివరకు 41 దుకాణాలు మాత్రమే రెన్యూవల్ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.19.27 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు, రెన్యూవల్ ఫీజులు అధికంగా ఉండటంతో మిగిలిన దుకాణాలకు ఆసక్తి తగ్గినట్లు సమాచారం. సోమవారం రెన్యూవల్స్‌కు చివరి గడువు కాగా, రెన్యూవల్ కాని దుకాణాలకు మళ్లీ టెండర్లు పిలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దుకాణాల రెన్యూవల్స్‌కు చివరి తేదీ


