హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీరు విడుదల కోరుతూ నేడు బీఆర్ఎస్ భారీ ధర్నా

GDWL: జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు భారీ ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు జరిగే ఈ నిరసనకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.