హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు..!

KDP: జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 22 తేదీ ఉదయం 10 గంటలకు కడపలోని జడ్పీలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా జడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన జిల్లా అధికారులు స్థాయీ సంఘ సమా వేశాలకు హాజరు కావాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.