హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ

NGKL: తెలకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. NMEO-OS పథకం కింద జరిగే ఈ కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించనుండగా, రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.