NRPT: నారాయణపేట జిల్లా ధన్వాడ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పందించి డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి: ఎంపీ


