NRPT: నారాయణపేట స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్ పొందవచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారు ఈ నెల 26 నుండి వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
తెలంగాణ
స్టేడియంలో ఉత్సాహంగా సబ్ జూనియర్ కబడ్డీ ఎంపికలు


