MDK: జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో మెదక్ విద్యార్థులు పసిడి పతకాలతో భేష్ అనిపించుకున్నారు. హైదరాబాద్ కాటేదాన్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఆల్ స్టైల్ ఛాంపియన్‌షిప్‌లో అనన్య, మేగావార్షిక, సమ్రీన్ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. దేశ నలుమూలల నుంచి 1,000 మందికి పైగా పోటీపడ్డ ఈ టోర్నీలో విద్యార్థులు సాధించిన ప్రతిభను నగేష్ అభినందించారు.
తెలంగాణ
మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిలో పిల్లల ప్రతిభ


