హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముజ్ఝబా హుస్సేన్‌కు కీలక బాధ్యతలు

KNR: అర్బన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా షేక్ ముజ్ఝబా హుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు అర్బన్ అధ్యక్షుడు వి.అంజన్‌కుమార్ ప్రకటించారు. నియామకంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మంత్రి పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌కు హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు.