హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నూతన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ప్రారంభం

KMR: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నూతన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (FRS) ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది తప్పనిసరిగా FRS ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. FRS వినియోగంలో ఏవైనా సమస్యలు ఉంటే వజాహత్ అలీలను సంప్రదించాలన్నారు.