హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం'

BHNG: విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని AISF జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ విమర్శించారు. గట్టుసింగారంలో ఆదివారం నిర్వహించిన మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న ఆలేరులో జరిగే AISF 90వ వార్షికోత్సవాలు, విజయవంతం చేయాలి.