హైదరాబాద్: 28°C
తెలంగాణ

రమణయ్యకు నేషన్ బిల్డర్ అవార్డు

PDPL: సింగరేణి జీడీకే ఓసీపీ-3లో ఎలక్ట్రికల్ ఫిట్టర్‌గా పనిచేస్తున్న ప్రముఖ కళాకారుడు కనకం రమణయ్య ఆదివారం 'నేషన్ బిల్డర్' అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో రోటరీ క్లబ్, సంకల్ప ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. 40 ఏళ్లుగా కళారంగానికి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఆయనని సత్కరించారు.