PDPL: కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఎన్టీపీసీలో జరిగిన పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
తెలంగాణ
‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’


