NRPT: MBNR జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు జిల్లా SP డి.జానకి తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులు, DJ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'వినాయక నిమజ్జనానికి డీజేలు నిషేధం'


