హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే ఆరోపణలు హాస్యాస్పదం: పటేల్ కరుణాకర్

VKB: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు పటేల్ కరుణాకర్ అన్నారు. రోహిత్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణను ఓర్వలేకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.