HYD: ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఇవాళ బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్నాడు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేషుడి ఉత్సవాల్లో విజయ్ పాల్గొనడం ఆనందంగా ఉందంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: బాలాపూర్ గణేషుడు చెంతకు ప్రముఖ హీరో


