HYD: సైబరాబాద్ పోలీస్, SCSC సంయుక్త ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మొబిలిటీ డేటా జామ్ నిర్వహించారు. డాక్టర్ ఎం. రమేష్, IPS మార్గదర్శకత్వంలో సుమారు 100 మంది టెకీలు, అర్బన్ ప్లానర్లు, విద్యార్థులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా, రోడ్డు భద్రత సమస్యలపై డేటా విశ్లేషించి వినూత్న పరిష్కార నమూనాలను రూపొందించారు.
తెలంగాణ
సైబరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై డేటా విశ్లేషణ


