హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

PDPL: సింగరేణి మారుపేర్ల సమస్యను శాసనమండలిలో ప్రస్తావించి కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ చిత్రపటానికి బాధితులు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను త్వరగా పరిష్కరించి అర్హులైన బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ పాల్గొన్నారు.