JGL: ధర్మపురిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, క్యాంపు కార్యాలయ సిబ్బంది గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
తెలంగాణ
గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికిన మంత్రి


