హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలను పరామర్శించిన MLA

HNK: హనుమకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 50వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అఫ్సర్ తండ్రి, 29వ డివిజన్ సీనియర్ నాయకుడు సిరిమల్లె చెన్నమల్లు సతీమణిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.