WNP: పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షకు సుమారు 400 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పెద్దమందడి ఎస్‌ఐ జలంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అభ్యర్థులకు పోటీ పరీక్షలపై సూచనలు చేశారు. యువతకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: పరవస్తు ఉచిత పరీక్షకు విశేష స్పందన!


