NLG: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో ది హిందూ సేవియర్స్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సంస్థ ఫౌండర్ ముదావత్ అనిల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ MLA భూపాల్ రెడ్డి ప్రారంభించారు. భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ


