WGL: మద్యపాన నిషేధం కోరుతూ అక్టోబర్ 2న వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే నిరసనను విజయవంతం చేయాలని MSP జాతీయ నాయకుడు వంగూరి ఆనంద్‌రావు మాదిగ పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణంలో MRPS, MSP మండల నాయకులతో ఆదివారం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కారణంగా కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
తెలంగాణ
మద్యపాన నిషేధంపై నిరసనకు పిలుపు


