హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు'

 BHPL: చిట్యాలలో వినాయక చవితి ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్‌హెచ్‌ఓ పోచంపల్లి సతీష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఊరేగింపులను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.