హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వేరుశనగ విత్తనాలు పంపిణీ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలో సోమవారం ఉదయం 11:30 నిమిషాలకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఈరోజు తెలిపారు. కావున రైతులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.