హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డబ్బుతో కాదు.. ప్రేమతో గెలుచుకోవాలి'

 కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  ఓటర్లను డబ్బుతో కాదు.. ప్రేమతో గెలుచుకోవాలి అని అన్నారు. యూరియా, డీఏపీ దొరక్క రైతులు కష్టాలు పడుతున్నట్లు పేర్కొన్నారు. యాప్‌ ద్వారా ఎరువులు తెచ్చుకోవాలని రైతులు కాల్చుకు తింటున్నట్లు అవేదన వ్యక్తం చేశారు.